బ్రేకింగ్ న్యూస్.. బయటకెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి..

చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగి పరిస్థితులు చేజారుతుండగంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి సారధ్యంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

Update: 2022-12-21 09:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగి పరిస్థితులు చేజారుతుండగంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి సారధ్యంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక మీదట ఎవరైనా సరే రద్దీగా ఉండే ప్రదేశాలు వెలితే మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలి సూచించింది. అలాగే కరోనా పూర్తిగా అంతం కాలేదని.. అది మరోసారి దేశంపై దాడి చేయొచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే భారత ప్రభుత్వం దానిని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ తెలిపారు.


Similar News