అక్రమ నిర్మాణాలపై అధికారుల ఫోకస్.. ఆ ఇళ్ల కూల్చివేత

దిశ, జగిత్యాల : జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై జగిత్యాల మున్సిపల్ శాఖ కొరడా ఝలిపిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బుధవారం జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపూర్ 26 వార్డులో జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి, తహసీల్దార్ దిలీప్ నాయక్‌ల పర్యవేక్షణలో నిర్మాణానికి అనుమతి లేని ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఇళ్లను కూల్చివేస్తున్నారు.

Update: 2021-09-22 04:56 GMT

దిశ, జగిత్యాల : జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై జగిత్యాల మున్సిపల్ శాఖ కొరడా ఝలిపిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పక్రియ కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే బుధవారం జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపూర్ 26 వార్డులో జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి, తహసీల్దార్ దిలీప్ నాయక్‌ల పర్యవేక్షణలో నిర్మాణానికి అనుమతి లేని ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఇళ్లను కూల్చివేస్తున్నారు.

Tags:    

Similar News