పెళ్లైనా తగ్గని అందం.. ట్రెండీ డ్రెస్‌లో కుర్రకారును మాయచేస్తున్న రకుల్

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది.

Update: 2024-07-02 10:39 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావడంతో, వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది.

కాగా, తాజాగా ఈ బ్యూటీ ఎల్లో కలర్ ట్రెండీ డ్రెస్‌లో మెరిసింది. తన అందాలను కుర్రకారుకు ఎరగా వేస్తూ, ఈ నటి తన గ్లామర్‌తో కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఎల్లో కలర్ ట్రెండీ డ్రెస్ ధరించి చేతికి పెద్ద గాజులు, చెవులకు అందమైన బుట్టాలతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫోటోస్‌పై ఒకొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. జాకీతో పెళ్లి తర్వాత రకుల్ అందం మరింత పెరిగింది.. తన గ్లామర్‌తో మత్తెక్కిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Similar News