'NTR 30'లో జాన్వీకపూర్.. కొరటాల శివ ట్వీట్ వైరల్!

ఎన్‌టీఆర్, కొరటాల శివ కలయికలో వస్తున్న చిత్రం ‘#NTR30’. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

Update: 2023-02-14 10:11 GMT

దిశ, సినిమా: ఎన్‌టీఆర్, కొరటాల శివ కలయికలో వస్తున్న చిత్రం '#NTR30'. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇకపోతే ఈ మూవీలో హీరోయిన్‌గా చాలామంది పేర్లు వినిపించినప్పటికీ.. శ్రీ దేవి కూతురు జాన్వీ‌కపూర్ పేరు ఎక్కువగా మారుమోగింది. అనుకున్నట్టుగానే కొరటాల శివ ట్వీట్‌ చేశాడు. '#NTR30' టీమ్ నుంచి మీకు స్వాగతం' అంటూ జాన్వీ ఫొటో రివీల్ చేశాడు. దీంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 5న చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపాడు.

Tags:    

Similar News