- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Russia లో ల్యాండ్ అయిన 'Pushpa' టీమ్.. పిక్స్ వైరల్
X
దిశ, సినిమా: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప'.. రష్యా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌లో జరిగిన మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చెప్పినట్లుగానే డిసెంబర్ 8న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీనికి ముందు డిసెంబర్1 నుంచి 3 వరకూ వరుసగా మాస్కో సెయింట్ పీటర్స్ బర్గ్‌లలో ప్రత్యేక ప్రీమియర్ షోలకు హాజరయ్యేందుకు అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్ బృందం రష్యాకు వెళ్లింది. అక్కడ ల్యాండ్ అవగానే వీరికి ఘన స్వాగతం పలికారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : 'బెదురు లంక 2012' నుంచి కార్తికేయ ఫస్ట్ లుక్
Advertisement
Next Story