కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి
దిశ, మెదక్ : కరోనా వైరస్ వ్యాప్తి నుండి జహీరాబాద్ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ఎమ్మెల్సీ ఫరూదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ పట్టణ పురపాలక సంఘం పరిధి గడీ ప్రాంతంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో నివారణకు కృషి చేస్తున్న సిబ్బందికి సహకరించాలన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఆయా శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. Tags: coronavirus, Mlc Fariduddin, public
దిశ, మెదక్ :
కరోనా వైరస్ వ్యాప్తి నుండి జహీరాబాద్ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ఎమ్మెల్సీ ఫరూదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ పట్టణ పురపాలక సంఘం పరిధి గడీ ప్రాంతంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో నివారణకు కృషి చేస్తున్న సిబ్బందికి సహకరించాలన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఆయా శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
Tags: coronavirus, Mlc Fariduddin, public