ఎమ్మెల్యే రేఖా నాయక్.. ఓ విషయం చెప్పింది

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడం మండల రైతుల జీవనోపాధి అయిన సదర్మాట్ ఆయకట్టు నీటిని మంగళవారం ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టు రైతులు కాలువ ద్వారా వచ్చే సాగునీటిని చెరువులు, కుంటలు నింపుకోవాలని ఆమె సూచించింది. వ్యవసాయ అధికారుల సలహా మేరకు పంటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, గాజుల గంగన్న, గజేందర్, రామ్ నాయక్, సి.హెచ్. వెంకట్రావు, జంగిలి శంకర్ […]

Update: 2020-07-21 02:50 GMT

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడం మండల రైతుల జీవనోపాధి అయిన సదర్మాట్ ఆయకట్టు నీటిని మంగళవారం ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టు రైతులు కాలువ ద్వారా వచ్చే సాగునీటిని చెరువులు, కుంటలు నింపుకోవాలని ఆమె సూచించింది. వ్యవసాయ అధికారుల సలహా మేరకు పంటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, గాజుల గంగన్న, గజేందర్, రామ్ నాయక్, సి.హెచ్. వెంకట్రావు, జంగిలి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News