కాంట్రాక్టర్‌పై దుబ్బాక ఎమ్మెల్యే ఆగ్రహం
దిశ, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంపై కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తున్నారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ కాంట్రాక్టర్ పై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక మున్సిపల్ స్మశాన వాటికలో నాటాల్సిన మొక్కలు ఎండిపోవడంతో సదరు కాంట్రాక్టర్ వాటిని బయట పడేశారు. ఇది గమనించిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. tag; mla ramalinga reddy, haritha haram, contractor, ts […]
దిశ, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంపై కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తున్నారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ కాంట్రాక్టర్ పై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక మున్సిపల్ స్మశాన వాటికలో నాటాల్సిన మొక్కలు ఎండిపోవడంతో సదరు కాంట్రాక్టర్ వాటిని బయట పడేశారు. ఇది గమనించిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
tag; mla ramalinga reddy, haritha haram, contractor, ts news