చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆర్కే ఫైర్
చంద్రబాబు రోజు రోజుకూ దిగజారిపోతున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్‌కు తమ సమస్యలు చెప్పుకోడానికి వచ్చిన రైతులను.. పెయిడ్ ఆర్టిస్టులు అనడం సరికాదన్నారు. నిజంగా రైతుమిత్ర అయివుంటే లోకేశ్‌ను ప్రజలు ఎందుకు ఓడించారని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలో పోటీ చేసి ఉంటే చంద్రబాబును కూడా ఓడించేవారని ఆర్కే అన్నారు. రైతు కూలీల పెన్షన్‌ను సీఎం జగన్ రూ. 5 వేలకు పెంచారని తెలిపారు. రైతులకు అండగా ఉంటామని ఆర్కే చెప్పుకొచ్చారు. […]
చంద్రబాబు రోజు రోజుకూ దిగజారిపోతున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్‌కు తమ సమస్యలు చెప్పుకోడానికి వచ్చిన రైతులను.. పెయిడ్ ఆర్టిస్టులు అనడం సరికాదన్నారు. నిజంగా రైతుమిత్ర అయివుంటే లోకేశ్‌ను ప్రజలు ఎందుకు ఓడించారని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలో పోటీ చేసి ఉంటే చంద్రబాబును కూడా ఓడించేవారని ఆర్కే అన్నారు. రైతు కూలీల పెన్షన్‌ను సీఎం జగన్ రూ. 5 వేలకు పెంచారని తెలిపారు. రైతులకు అండగా ఉంటామని ఆర్కే చెప్పుకొచ్చారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ఉన్న అందరి జాతకాలు బయ mla ramakrishna reddy Fire on Chandrababu, mangalagiri, ap newsటపడతాయని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.