వారి అభివృద్ధి కోసమే ఈ పథకం..

దిశ, ఆందోల్ : మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. రాయికోడ్ మండలంలోని బొగ్గులంపల్లి ప్రాజెక్టులో 3 లక్షల 80 వేల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్నిమంగళవారం ఆయన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ఏ ప్రభుత్వం కూడా మత్య్సకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయలేదని ఆయన అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని అన్నారు.

Update: 2020-09-22 10:29 GMT

దిశ, ఆందోల్ :
మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. రాయికోడ్ మండలంలోని బొగ్గులంపల్లి ప్రాజెక్టులో 3 లక్షల 80 వేల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్నిమంగళవారం ఆయన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ఏ ప్రభుత్వం కూడా మత్య్సకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయలేదని ఆయన అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని అన్నారు.

Tags:    

Similar News