టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ
దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు సిల్వర్ మెడల్ లభించింది. మహిళల 49 కిలోల విభాగంలో ఇండియాకు సిల్వర్ పతకం దక్కింది. కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించిన క్రీడాకారిణిగా మీరాబాయి నిలిచింది. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత ఒలింపిక్స్‌లో భారత్ తరపున పతకం సాధించిన రెండో వెయిట్‌లిఫ్టర్‌గా మీరాబాయి నిలిచింది. స్నాచ్‌లో 87 కిలోల బరువు ఎత్తిన […]
దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు సిల్వర్ మెడల్ లభించింది. మహిళల 49 కిలోల విభాగంలో ఇండియాకు సిల్వర్ పతకం దక్కింది. కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించిన క్రీడాకారిణిగా మీరాబాయి నిలిచింది. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించింది.
ఆ తర్వాత ఒలింపిక్స్‌లో భారత్ తరపున పతకం సాధించిన రెండో వెయిట్‌లిఫ్టర్‌గా మీరాబాయి నిలిచింది. స్నాచ్‌లో 87 కిలోల బరువు ఎత్తిన మీరాబాయి.. క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కిలోల బరువు ఎత్తింది. మొత్తం 202 కిలోల బరువు ఎత్తింది. సిల్వర్ మెడల్ సాధించినందుకు మీరాబాయికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.