గాంధీ అత్యాచారం కేసులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక ఆదేశాలు..

దిశ, వెబ్‌డెస్క్ : చికిత్స కోసం వచ్చిన ఇద్దరు మహిళలపై గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనపై క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. మంగళవారం గాంధీ వైద్యాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మహిళలపై అత్యచారాలకు పాల్పడే వాళ్లకోసం కఠిన చట్టాలు తేవాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. అంతేకాకుండా ఇకపై ఇలాంటి ఘటనలు మరోసారి […]

Update: 2021-08-17 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చికిత్స కోసం వచ్చిన ఇద్దరు మహిళలపై గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనపై క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. మంగళవారం గాంధీ వైద్యాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మహిళలపై అత్యచారాలకు పాల్పడే వాళ్లకోసం కఠిన చట్టాలు తేవాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. అంతేకాకుండా ఇకపై ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Tags:    

Similar News