వలస కూలీలకు బియ్యం పంపిణీ

దిశ, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రఘునాదపాలెం మండలంలోని వలస కూలీలకు రూ.500, 12కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. చింతకుర్తి గ్రామంలో 80 మంది, గణేశ్వరంలో 159 మందికి పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎండీవో శ్రీదేవి, ఎమ్మార్వో నర్సింహరావు, తదితరులు పాల్గొన్నారు. Tags : puvvada ajay kumar, raghunadha palem, collector karnar, RDO, MRO, migrant […]

Update: 2020-03-31 19:22 GMT

దిశ, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రఘునాదపాలెం మండలంలోని వలస కూలీలకు రూ.500, 12కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. చింతకుర్తి గ్రామంలో 80 మంది, గణేశ్వరంలో 159 మందికి పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎండీవో శ్రీదేవి, ఎమ్మార్వో నర్సింహరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags : puvvada ajay kumar, raghunadha palem, collector karnar, RDO, MRO, migrant labourers, corona, virus, lockdown

Tags:    

Similar News