తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు: మంత్రి అల్లోల

దిశ, ఆదిలాబాద్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కమల్ కోట, సాంగ్వి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు యార్డుల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. Tags: Nirmal,Minister Allola Indrakaran reddy,start,crop […]

Update: 2020-04-24 08:01 GMT

దిశ, ఆదిలాబాద్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కమల్ కోట, సాంగ్వి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు యార్డుల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

Tags: Nirmal,Minister Allola Indrakaran reddy,start,crop purchase centres

Tags:    

Similar News