ఐడీబీఐలో బ్యాంక్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌

దిశ,వెబ్ డెస్క్: ముంబైలోని ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టు పేరు: బ్యాంక్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ మొత్తం ఖాళీలు: 23( జ‌న‌ర‌ల్‌-11, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-1, ఈడ‌బ్ల్యూసీ-2) అర్హ‌త‌: ఏదైనా యూనివర్సిటీ/ కాలేజ్ నుంచి ఎండీ/ ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌. ఎంబీబీఎస్ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్లు, పీజీ అభ్య‌ర్థుల‌కు మూడేళ్లు సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. ఎంపిక: ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ద్వారా ద‌ర‌ఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హులైన […]

Update: 2021-02-10 12:21 GMT

దిశ,వెబ్ డెస్క్: ముంబైలోని ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తుంది.

పోస్టు పేరు: బ్యాంక్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌

మొత్తం ఖాళీలు: 23( జ‌న‌ర‌ల్‌-11, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-1, ఈడ‌బ్ల్యూసీ-2)

అర్హ‌త‌: ఏదైనా యూనివర్సిటీ/ కాలేజ్ నుంచి ఎండీ/ ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌. ఎంబీబీఎస్ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్లు, పీజీ అభ్య‌ర్థుల‌కు మూడేళ్లు సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక: ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ద్వారా

ద‌ర‌ఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హులైన డాక్ట‌ర్లు ద‌ర‌ఖాస్తుకు సంబంధిత ధ్రువ‌ప‌త్రాలు జ‌తచేసి కింది చిరునామాకి పంపించాలి.

చిరునామా: జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, ఐడీబీఐ బ్యాంక్‌, 21వ అంత‌స్తు, ఐడీబీఐ బ్యాంక్ ట‌వ‌ర్‌, కోల‌బ‌, ముంబ‌యి-400005.

చివ‌రి తేదీ: 20.02.2021.

వెబ్‌సైట్‌: www.idbibank.in

Tags:    

Similar News