మయాంక్ సంచలన సెంచరీ

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో పంజాబ్ వర్సెస్ రాజస్తాన్‌ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే (100) సెంచరీ పూర్తి చేశాడు. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో మైదానంలో పెను విధ్వంసం సృష్టించాడు. బ్యాటింగ్ ఇంకా కొనసాగిస్తూ.. రాజస్తాన్‌ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మయాంక్-కేఎల్ రాహుల్ భాగస్వామ్యం నూతన రికార్డు నెలకొల్పనుంది. అటు కేఎల్ రాహుల్ కూడా ఏమాత్రం తీసుపోకుండా.. తన హాఫ్ సెంచరీని […]

Update: 2020-09-27 09:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో పంజాబ్ వర్సెస్ రాజస్తాన్‌ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే (100) సెంచరీ పూర్తి చేశాడు. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో మైదానంలో పెను విధ్వంసం సృష్టించాడు. బ్యాటింగ్ ఇంకా కొనసాగిస్తూ.. రాజస్తాన్‌ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మయాంక్-కేఎల్ రాహుల్ భాగస్వామ్యం నూతన రికార్డు నెలకొల్పనుంది. అటు కేఎల్ రాహుల్ కూడా ఏమాత్రం తీసుపోకుండా.. తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకొని సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 172/0గా ఉంది.

Tags:    

Similar News