కిన్నెరసాని జలాశయానికి భారీ వరద

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని జలాశయానికి భారీ వరద పోటెత్తింది. కిన్నెరసాని జలాశయాంలోకి 60 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం 12 గేట్లు ఎత్తి 70 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 405కు చేరింది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది.

Update: 2020-08-20 00:27 GMT

Tags:    

Similar News