దూలపల్లిలో భారీ అగ్నిప్రమాదం

దిశ, కుత్బుల్లాపూర్ : నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రసాయన గోదాములో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడి స్థానికులు వెంటనే అగ్నమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నఅగ్ని మాప క సిబ్బంది సుమారు 1500 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ గోదాములో భారీ గా నిల్వలు ఉండడంతో మంటలను అదుపులో కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో నిర్వాహకుడి కి గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించినట్టు […]

Update: 2021-04-17 02:13 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రసాయన గోదాములో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడి స్థానికులు వెంటనే అగ్నమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నఅగ్ని మాప క సిబ్బంది సుమారు 1500 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ గోదాములో భారీ గా నిల్వలు ఉండడంతో మంటలను అదుపులో కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో నిర్వాహకుడి కి గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. మంటల్లో మరో నలుగురు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలే.

Tags:    

Similar News