వికారాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లిలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన శంకరప్ప(55) ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హతమార్చారు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైన వ్యక్తికి సమీపంలో చాకు లాంటి పరికరాన్ని గుర్తించారు పోలీసులు. వేలిముద్రల సహాయంతో నిందితులను పట్టుకునేందుకు చాకును స్వాధీనం చేసుకున్నారు.

Update: 2020-11-21 05:28 GMT

Tags:    

Similar News