కరోనా కట్టడికి..రూ.7500కే వెంటిలేటర్

ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్ నివారణకు మహీంద్ర గ్రూపు సంస్థ ఆధునాతన వెంటిలేటర్‌ను డెవలప్ చేసింది. ప్రస్తుతం అనుమతుల కోసం కేంద్రానికి ధరఖాస్తు చేసుకుంది. అత్యవసర పరిస్థితి కావడంతో మూడ్రోజుల్లో అనుమతులు రానున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. సాధారణంగా దీని ధర రూ. 5 నుంచి రూ. 10 లక్షల మధ్యలో ఉంటుందని కానీ, రూ.7500కే దీనిని అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. అంబు బ్యాగ్‌గా పిలిచే ఆటోమేటెడ్ వెర్సన్ వాల్వ్ మాస్క్ వెంటిలేటర్‌గా నమూనాను తమ బృందం […]

Update: 2020-03-26 07:43 GMT
కరోనా కట్టడికి..రూ.7500కే వెంటిలేటర్
  • whatsapp icon

ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్ నివారణకు మహీంద్ర గ్రూపు సంస్థ ఆధునాతన వెంటిలేటర్‌ను డెవలప్ చేసింది. ప్రస్తుతం అనుమతుల కోసం కేంద్రానికి ధరఖాస్తు చేసుకుంది. అత్యవసర పరిస్థితి కావడంతో మూడ్రోజుల్లో అనుమతులు రానున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. సాధారణంగా దీని ధర రూ. 5 నుంచి రూ. 10 లక్షల మధ్యలో ఉంటుందని కానీ, రూ.7500కే దీనిని అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. అంబు బ్యాగ్‌గా పిలిచే ఆటోమేటెడ్ వెర్సన్ వాల్వ్ మాస్క్ వెంటిలేటర్‌గా నమూనాను తమ బృందం సరికొత్తగా డిజైన్ చేసిందన్నారు.ఈ విషయాన్ని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

tags : rs 7500 ventilator, equipment, mahindra group, original cost 5 to 10 lakhs, latest tech, for prevent corona, twitter, anand mahindra

Tags:    

Similar News