Health Tips: ఆనారోగ్య సమస్యల్ని తగ్గించే ఆహార పానీయాలు

ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. తొందరపాటులో మంచిదా? కాదా? అనే విషయాలు తెసుకోకుండా.. ఏది పడితే అది తినేసి పరుగులు తీస్తుంటారు.

Update: 2025-03-21 17:02 GMT
Health Tips: ఆనారోగ్య సమస్యల్ని తగ్గించే ఆహార పానీయాలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. తొందరపాటులో మంచిదా? కాదా? అనే విషయాలు తెసుకోకుండా.. ఏది పడితే అది తినేసి పరుగులు తీస్తుంటారు. ముఖ్యంగా ప్రమాదమని తెలిసినా కూడా ఆయిల్ ఫుడ్‌(Oily Food)ను, బయటి జంక్‌ ఫుడ్‌(Junk Food)ను తినేస్తుంటారు. ఈ క్రమంలోనే అనేక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి బిజీ పీపుల్‌(Busy People)కి ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) వాళ్లు కొన్ని సింపుల్ ఆరోగ్య చిట్కాలు(Health Tips) చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.


ఆరోగ్య చిట్కాలు :

అధిక యూరిక్ యాసిడ్ - నిమ్మకాయ నీరు

అధిక రక్తపోటు - బీట్‌రూట్ రసం

అధిక కొలెస్ట్రాల్ - ఉసిరి రసం

అధిక థైరాయిడ్ - కొత్తిమీర నీరు

అజీర్ణ సమస్యలు - కరివేపాకు రసం

రక్తంలో అధికంగా చక్కెర - బూడిద గుమ్మడికాయ రసం

Tags:    

Similar News