రుణమాఫీపై కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రశంశనీయం: ఎమ్మెల్యే మెచ్చా

దిశ, అశ్వారావుపేట: పంట రుణాల మాఫీని పూర్తిచేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అశ్వారావుపేట నియోజకవర్గ రైతుల తరపున స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ఆరు లక్షల మంది రైతులకు లబ్ధి పొందడం సంతోషదాయకమన్నారు. ఆగస్టు 15 నుండి నెలాఖరులో ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం ఉన్న రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్ప విషయమని […]

Update: 2021-08-02 10:27 GMT

దిశ, అశ్వారావుపేట: పంట రుణాల మాఫీని పూర్తిచేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అశ్వారావుపేట నియోజకవర్గ రైతుల తరపున స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ఆరు లక్షల మంది రైతులకు లబ్ధి పొందడం సంతోషదాయకమన్నారు. ఆగస్టు 15 నుండి నెలాఖరులో ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం ఉన్న రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు.

Tags:    

Similar News