బావిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య
దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో మరో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గార్ల మండలం వడ్లతండాలో చోటు చేసుకుంది. వడ్లతండా సమీపంలోని బావిలో పడి గుర్తు తెలియని ప్రేమ జంట ఆత్మహత్య చేసకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.