విశాల విశ్వంలో ఓ ఒంటరి

poem

Update: 2023-07-23 18:30 GMT

ఎంతమందిలో ఉన్నా

మనవారు అంటూ లేరే

మనం అంటూ రారే!

చూపులకు చిక్కరే

దరికి చేరరే!

మధురపు మాటలే

మనసున ఆగ్రహాలే!

ఉత్సాహపు చూపులే

ఆవిశ్వాసపు చర్యలే!

వేచి ఉన్న చూపు లేదు

మరిపించే ధ్యాస లేదు!

తెలిపే వారే లేరే

పలికినా ఎరుగురే.

మన వారు మనకు

ఎప్పటికీ అవశ్యమే...

రాచకొండ సాగర్

70958 22883

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం