టమోటాతో కలిపి వీటిని అస్సలు తినకూడదు?

మనం తీసుకునే ఆహార పదార్ధాలు ఒకేలా జీర్ణం కావు.

Update: 2023-06-11 13:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనం తీసుకునే ఆహార పదార్ధాలు ఒకేలా జీర్ణం కావు. అలాగే కాయగూరలు అన్నింటిలో పోషక విలువలు ఒకేలా ఉండవు. కొన్నికూరగాయలు వేరే వాటితో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు వెల్లడించారు. టమోటాను దోసకాయతో కలిపి తినకూడదు. ఎందుకంటే దోసకాయలో నీటి శాతం, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే ఈ దోసకాయను విటమిన్ సి ఎక్కువగా ఉండే టమాటాతో కలిపి తింటే లభ్యమయ్యే పోషకాలను మన శరీరం గ్రహించుకోలేదు. వీటిని కలిపి తినడం వలన జీర్ణ సంబందిత సమస్యలు వస్తాయని నిపుణులు తెలిపారు. 

ఇవి కూడా చదవండి:

అధిక రక్త పోటుకు చెక్ పెట్టాలంటే వీటికి దూరంగా ఉండండి  

మజ్జిగ ఏ సమయంలో తీసుకోవాలో తెలుసా?  

Tags:    

Similar News