Papaya: బొప్పాయి పండును పురుషులు తీసుకోవచ్చా?

మనలో చాలా మంది బొప్పాయి పండును తింటుంటారు.

Update: 2023-05-18 04:32 GMT

దిశ , వెబ్ డెస్క్ : మనలో చాలా మంది బొప్పాయి పండును  తింటుంటారు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ ఇదే బొప్పాయి పురుషులు ఎక్కువగా తీసుకోకూడదట. కొంత మంది దీన్ని ఇష్టంగా తింటారు. బొప్పాయి అధికంగా తీసుకునే పురుషులు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీన్ని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ పండ్లలో ఉండే ఫైబర్ అతిసారానికి కారణమవుతుంది, దీనివల్ల డీహైడ్రేషన్‌ సమస్య వది. మధుమేహం ఉన్న వారికీ బొప్పాయి చాలా ప్రమాదం.. కాబట్టి తీసుకోకండి.

ఇవి కూడా చదవండి:  నేరేడు పండ్లను దానం చేస్తే కూడా ఎలాంటి దరిద్రం దరిచేరదట! 

శుభకార్యాలలో కట్నాలు ఎందుకు చదివిస్తారో తెలుసా?

వేసవి వేళ కుండలోని పెరుగు తింటే ఎన్ని అద్భుతాలో తెలుసా? 

Tags:    

Similar News