సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఇదే రోజు.. మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్
టెలిఫోన్ ప్రపంచానికి పరిచయమైన చాలా రోజుల తర్వాత మొట్టమొదటి 'హ్యాండ్‌హెల్డ్ సెల్ ఫోన్‌ను అమెరికన్ ఇంజనీర్ మార్టిన్ కూపర్ 1973లో తయారు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: టెలిఫోన్ ప్రపంచానికి పరిచయమైన చాలా రోజుల తర్వాత మొట్టమొదటి 'హ్యాండ్‌హెల్డ్ సెల్ ఫోన్‌ను అమెరికన్ ఇంజనీర్ మార్టిన్ కూపర్ 1973లో తయారు చేశారు.సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఇదే రోజు మొదటి మొబైల్ ఫోన్ కాల్ చేసాడు. ఈ మొదటి కాల్ మర్టిన్ కూపర్ మోటరోలాలో ఇంజనీర్‌గా ఉన్న కూపర్ కు ఫోన్ చేసి తాను హ్యాండ్‌హెల్డ్ సెల్ ఫోన్ నుంచి కాల్ చేసినట్లు తెలిపాడు. కాగా ఈ మొదటి ఫోన్ విజయవంతం అయినప్పటికి.. మొబైల్ ఫోన్ పూర్తి స్థాయిలో మార్కెట్‌లోకి రావడానికి 10 సంవత్సరాలు పట్టినట్లు విశ్లేషకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
చనిపోయిన వ్యక్తి వేలి ముద్రలతో ఫింగర్ ప్రింట్ లాకింగ్ తీయవచ్చా..? నిపుణులు చెబుతుంది ఇదే!