1974- ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్
దిశ, ఫీచర్స్ : భారత అణ్వస్త్ర సంపద గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
దిశ, ఫీచర్స్ : భారత అణ్వస్త్ర సంపద గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1960వ దశకం నాటికే అణ్వస్త్ర పరిజ్ఞానంపై నైపుణ్యం కలిగిన భారత్.. 1974లో పోఖారాన్ వేదికగా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌కు 'స్మైలింగ్ బుద్ధ' అని పేరు పెట్టగా.. ఈ సందర్భంగా పోఖారాన్‌ను సందర్శించిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఫొటో ఇండియన్ హిస్టరీ పిక్స్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి కాలంలో ఈ కల సాకారమైందని చెబుతుంటారు. ఆయన ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్న సమయంలోనే న్యూక్లియర్ మిసైల్ పృథ్వీని తయారు చేశారు. 1994లో అందుబాటులోకి వచ్చిన పృథ్వీ - Iను స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ యూజ్ చేసింది.
1974 :: India Conducted First Nuclear Test at Pokharan
— indianhistorypics (@IndiaHistorypic) February 26, 2022
Operation Was named 'Smiling Buddha' .
PM Indira Gandhi Visiting Pokharan pic.twitter.com/eOCB0Qu8HR