సుంపుటంలో పులి సంచారం

దిశ, వెబ్‎డెస్క్: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి సుంపుటంలో పులి ఆవుపై దాడి చేసింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. గ్రామ చుట్టుపక్కల శివార్లలో తనిఖీలు చేశారు. అటవీ సమీపంలోకి వెళ్లొదంటూ గ్రామస్తులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Update: 2020-10-21 22:27 GMT

Tags:    

Similar News