బ్రెజిల్‌లో ఒక్కరోజే 57,837 కేసులు

దిశ, వెబ్ డెస్క్: బ్రెజిల్‌లో కరోనా విలయతాడవం చేస్తోంది. 24 గంటల్లో 57,837 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 26,13,789కు చేరింది. కరోనా బారిన పడి ఒక్కరోజే 1,129 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 91,377 దాటాయి. కరోనా నుంచి ఇప్పటివరకు 18,24,095 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 6,98,317 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక కేసుల జాబితాలో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్న సంగతి […]

Update: 2020-07-31 11:48 GMT

దిశ, వెబ్ డెస్క్: బ్రెజిల్‌లో కరోనా విలయతాడవం చేస్తోంది. 24 గంటల్లో 57,837 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 26,13,789కు చేరింది. కరోనా బారిన పడి ఒక్కరోజే 1,129 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 91,377 దాటాయి. కరోనా నుంచి ఇప్పటివరకు 18,24,095 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 6,98,317 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక కేసుల జాబితాలో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News