గో ఫ్యాషన్ ఐపీఓకు భారీ డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్ : నవంబర్ 30న మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతున్న గో ఫ్యాషన్ (ఇండియా) లిమిటెడ్.ఐపీఓ సభ్యత్వం నవంబర్ 11న మెుదలై 22న ముగిసింది. చివరి రోజు (సోమవారం)న 135.46 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది. ఈ IPO ద్వారా రూ.1,013.6 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఈక్విటీ షేరుకు ఐపీఓ ధర రూ.655 నుంచి రూ.690 మధ్య నిర్ణయించబడింది. 80,79,491 షేర్లకి 1,09,44,34,026 షేర్ల బిడ్లను అందుకుంది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం గో ఫ్యాషన్ […]
దిశ, వెబ్‌డెస్క్ : నవంబర్ 30న మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతున్న గో ఫ్యాషన్ (ఇండియా) లిమిటెడ్.ఐపీఓ సభ్యత్వం నవంబర్ 11న మెుదలై 22న ముగిసింది. చివరి రోజు (సోమవారం)న 135.46 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది. ఈ IPO ద్వారా రూ.1,013.6 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఈక్విటీ షేరుకు ఐపీఓ ధర రూ.655 నుంచి రూ.690 మధ్య నిర్ణయించబడింది. 80,79,491 షేర్లకి 1,09,44,34,026 షేర్ల బిడ్లను అందుకుంది.
మార్కెట్ విశ్లేషకుల ప్రకారం గో ఫ్యాషన్ షేర్లు ఈరోజు గ్రే మార్కెట్‌లో రూ.425 (63%) ప్రీమియం (GMP) వద్ద అందుబాటులో ఉన్నాయి. గో ఫ్యాషన్ IPO ఒక లాట్‌కు 21 షేర్ల కనీస ఆర్డర్ కలిగి ఉంది.