ఎలక్షన్ కమిషన్ పై కేటీఆర్ అసహనం

దిశ, శేరిలింగంపల్లి : ఎన్నికల కమిషన్ తన రాజ్యాంగ బద్ధమైన పరిధిని దాటి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కేటీఆర్. హైటెక్స్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల నియమావళి పేరు చెప్పి ఇప్పటికే ప్రారంభమైన దళిత బంధు పథకంను ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు. ఈసీ ఇప్పుడు పక్క జిల్లాలకు మోడల్ కోడఫ్ కండక్ట్ అంటున్న ఎలక్షన్ కమిషన్ భవిష్యత్తులో పక్క రాష్ట్రాలకు సైతం విస్తరిస్తుందేమో అనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

Update: 2021-10-23 02:33 GMT

Tags:    

Similar News