త‌ల్లాడ‌లో కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను శుక్ర‌వారం ఖ‌మ్మం జిల్లా త‌ల్లాడలో టీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ఈ క్యాంపును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని ముందుండి న‌డిపిస్తున్న మంత్రి కేటీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు, కేటీఆర్ అభిమానుల‌కు పంచి పెట్టారు.

Update: 2020-07-24 02:22 GMT

Tags:    

Similar News