ముగ్గురు డకౌట్.. కోల్‌కతా స్కోరు 191-7
దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. కోల్‌కతాలో ముగ్గురు కీలక ఆటగాళ్లు డకౌట్ అయినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కోల్‌కతా 191 పరుగులు చేసింది. ముఖ్యంగా కెప్టెన్ మోర్గాన్ (68) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (36), రాహుల్ త్రిపాఠి(39), ఆండ్రూ రస్సెల్ (25), ప్యాట్‌కమ్మిన్స్(15) […]
దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. కోల్‌కతాలో ముగ్గురు కీలక ఆటగాళ్లు డకౌట్ అయినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కోల్‌కతా 191 పరుగులు చేసింది. ముఖ్యంగా కెప్టెన్ మోర్గాన్ (68) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (36), రాహుల్ త్రిపాఠి(39), ఆండ్రూ రస్సెల్ (25), ప్యాట్‌కమ్మిన్స్(15) పరుగులతో రాణించారు. ఇక నితీష్ రానా, సునీల్ నరైన్, దీనేష్ కార్తీక్ లాంటి కీలక ఆటగాళ్లు డకౌట్ కావడం గమనార్హం. అయినప్పటికీ కోల్‌కతా స్కోరు ఏ మాత్రం తీసుపోకుండా 191 చేసి రాజస్తాన్ ముందు భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది.
స్కోర్‌బోర్డ్:
Kolkata Knight Riders Innings: 191-7 (20 Ov)
1. శుబ్‌మన్ గిల్ c జోస్ బట్లర్ b రాహుల్ తెవాతియా 36(24)
2. నితీష్ రానా c శాంసన్ b జోఫ్రా ఆర్చర్ 0(1)
3. రాహుల్ త్రిపాఠి c ఉతప్ప b శ్రేయస్ గోపాల్ 39(34)
4. సునీల్ నరైన్ c స్టోక్స్ b రాహుల్ తెవాతియా 0(2)
5. ఇయాన్ మోర్గాన్ (c) నాటౌట్ 68(35)
6. దినేష్ కార్తీక్ (wk)c స్టీవ్ స్మిత్ b రాహుల్ తెవాతియా0(1)
7. ఆండ్రూ రస్సెల్ c (sub)మిల్లర్ b కార్తీక్ త్యాగి 25(11)
8. ప్యాట్ కమ్మిన్స్ c శాంసన్ b కార్తీక్ త్యాగి15(11)
9. కమలేష్ నాగర్‌కోటి నాటౌట్ 1(1)
ఎక్స్‌ట్రాలు: 7
మొత్తం స్కోరు: 191-7
వికెట్ల పతనం: 1-1 (నితీష్ రానా, 0.2), 73-2 (శుబ్‌మన్ గిల్, 8.3), 74-3 (సునీల్ నరైన్, 8.6), 94-4 (రాహుల్ త్రిపాఠి, 11.6), 99-5 (దినేష్ కార్తీక్, 12.3), 144-6 (ఆండ్రూ రస్సెల్, 15.3), 184-7 (ప్యాట్ కమ్మిన్స్, 19.2)
బౌలింగ్:
1. జోఫ్రా ఆర్చర్ 4-0-19-1
2. వరుణ్ ఆరోన్ 2-0-22-0
3. శ్రేయస్ గోపాల్ 3-0-44-1
4. బెన్ స్టోక్స్ 3-0-40-0
5. రాహుల్ తెవాతియా 4-0-25-3
6. కార్తీక్ త్యాగి 4-0-36-2