ఏపీ కీలక నిర్ణయం.. చూపిస్తే లోపలికి

దిశ, వెబ్ డెస్క్: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రాకపోకల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి వచ్చేవారు స్పందన ద్వారా ఆటోమెటిక్ ఈ-పాసుల జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. స్పందన వెబ్ సైట్ లో పేరు నమోదు చేస్తే మొబైల్, ఈ-మెయిల్స్ కు తక్షణమే ఈపాస్ జారీ అయ్యేలా చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఈ పాస్ చూపిస్తే ఏపీలోకి అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఏపీకి వచ్చేవారి ఆరోగ్యాన్ని గుర్తించేందుకు […]

Update: 2020-08-01 02:09 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రాకపోకల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి వచ్చేవారు స్పందన ద్వారా ఆటోమెటిక్ ఈ-పాసుల జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. స్పందన వెబ్ సైట్ లో పేరు నమోదు చేస్తే మొబైల్, ఈ-మెయిల్స్ కు తక్షణమే ఈపాస్ జారీ అయ్యేలా చర్యలు తీసుకుంది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఈ పాస్ చూపిస్తే ఏపీలోకి అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఏపీకి వచ్చేవారి ఆరోగ్యాన్ని గుర్తించేందుకు ఈ పాసులు జారీ చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేకాధికారి ఎంటీ క్రిష్ణబాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News