కుటుంబంతో కలిసి ఓటేసిన కేజ్రీవాల్

       ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కుటుంబ సభ్యులతో కలిసి సివిల్ లైన్స్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, నేడు జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 1.47కోట్ల మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. 70అసెంబ్లీ స్థానాలకు గానూ 672మంది బరిలో ఉన్నారు.

Update: 2020-02-08 00:38 GMT

Tags:    

Similar News