Black Fungus: బ్లాక్ ఫంగస్ టెన్షన్.. కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో బ్లాక్​ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. కర్నాటకలో వారం రోజుల్లో ​700 బ్లాక్​ఫంగస్​కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కర్నాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫంగస్ వ్యాప్తి, తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు నుంచి కమిటీ బ్లాక్ ఫంగస్‌పై అధ్యయనం చేపట్టనుంది. కరోనా బారినపడిన వారికి అందించే ఆక్సిజన్​సరఫరా, పైపులు, సిలిండర్ల నాణ్యతపై కమిటీ అధ్యయనం చేస్తున్నది.

Update: 2021-05-24 03:50 GMT

Tags:    

Similar News