సీఎం కీలక నిర్ణయం.. రైతులకు 10వేలు, ఆటో, ట్యాకీలకు 3వేలు సాయం

దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే, కరోనా కట్టడి కోసం కర్నాటకలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రూ. 1200 కోట్లతో సీఎం ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఉద్యానవన రైతులకు హెక్టారుకు నెలకు రూ. […]

Update: 2021-05-19 07:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే, కరోనా కట్టడి కోసం కర్నాటకలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రూ. 1200 కోట్లతో సీఎం ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఉద్యానవన రైతులకు హెక్టారుకు నెలకు రూ. 10వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. అలాగే ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు నెల రూ. 3వేలు, వీధి వ్యాపారులకు నెలకు రూ. 2వేలు ఆర్థిక సాయం చేయనున్నట్టు పేర్కొన్నారు.

 

Tags:    

Similar News