హిందీ సినిమా కోసం కాజల్ భారీ రెమ్యునరేషన్
దిశ, సినిమా : అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సెలెక్టెడ్ మూవీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఫిమేల్ సెంట్రిక్ హిందీ ఫిల్మ్ ‘ఉమ’కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కాజల్.. ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమాచారం. ‘ఉమ’ కోసం కాజల్ రూ.2 కోట్లు అందుకుంటుండగా.. తన కెరియర్‌లోనే హైయెస్ట్ పేమెంట్ అని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఫీమేల్ ఓరియండెట్ తమిళ్ మూవీ ‘పారిస్ పారిస్’ చేసిన కాజల్.. మూవీ రిలీజ్ కోసం వెయిట్ […]
దిశ, సినిమా : అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సెలెక్టెడ్ మూవీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఫిమేల్ సెంట్రిక్ హిందీ ఫిల్మ్ ‘ఉమ’కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కాజల్.. ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమాచారం. ‘ఉమ’ కోసం కాజల్ రూ.2 కోట్లు అందుకుంటుండగా.. తన కెరియర్‌లోనే హైయెస్ట్ పేమెంట్ అని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఫీమేల్ ఓరియండెట్ తమిళ్ మూవీ ‘పారిస్ పారిస్’ చేసిన కాజల్.. మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. హిందీ చిత్రం క్వీన్‌కు రీమేక్‌గా వస్తున్న సినిమా తర్వాత దాదాపు ఆరు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌ను రిజెక్ట్ చేసిన కాజల్.. ఈ క్రమంలో మైథాలాజికల్ ఫిల్మ్ ‘సూర్పనక’ను కూడా వొదులుకుందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కాజల్ ‘ఇండియన్ 2’, ‘ఆచార్య’, ‘హే సినామిక’ చిత్రాలు చేస్తోంది.