బొంబాయి హైకోర్టు జడ్జి ధర్మాధికారి రాజీనామా

         బొంబాయి హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి సత్యరంజన్ ధర్మాధికారి, ఇటీవల పదోన్నతిపై వేరే రాష్ట్ర హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వెళ్లే అవకాశం వచ్చిన త్రుణప్రాయంగా తిరస్కరించాడు. తాను బొంబాయి వదిలి వెళ్లలేనని, వ్యక్తిగత కారణాలు వల్ల ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వహించలేనని, దీంతో తన పదవికీ జస్టిస్ ధర్మాధికారి రాజీనామ చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించాని ధర్మాధికారి మీడియాకు తెలిపారు. కాగా, జస్టిస్ ధర్మాధికారి 2003లో బొంబాయి […]

Update: 2020-02-14 20:07 GMT

బొంబాయి హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి సత్యరంజన్ ధర్మాధికారి, ఇటీవల పదోన్నతిపై వేరే రాష్ట్ర హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వెళ్లే అవకాశం వచ్చిన త్రుణప్రాయంగా తిరస్కరించాడు. తాను బొంబాయి వదిలి వెళ్లలేనని, వ్యక్తిగత కారణాలు వల్ల ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వహించలేనని, దీంతో తన పదవికీ జస్టిస్ ధర్మాధికారి రాజీనామ చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించాని ధర్మాధికారి మీడియాకు తెలిపారు. కాగా, జస్టిస్ ధర్మాధికారి 2003లో బొంబాయి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.

Tags:    

Similar News