కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జోబైడెన్

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. డెలావర్‌లోని క్రిస్టియానా ఆస్పత్రిలో సోమవారం బైడెన్ ఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్నారు. కాగా, బైడెన్ వ్యాక్సినేషన్ న్యూస్ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ సందర్భంగా జోబైడెన్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. ప్రజల్లో అపోహను తొలగించేందుకే టీకా వేసుకుంటున్నానని పేర్కొన్నారు.

Update: 2020-12-21 21:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. డెలావర్‌లోని క్రిస్టియానా ఆస్పత్రిలో సోమవారం బైడెన్ ఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్నారు. కాగా, బైడెన్ వ్యాక్సినేషన్ న్యూస్ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి.

ఈ సందర్భంగా జోబైడెన్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. ప్రజల్లో అపోహను తొలగించేందుకే టీకా వేసుకుంటున్నానని పేర్కొన్నారు.

Tags:    

Similar News