వైద్యశాఖలో ఉద్యోగ నోటిఫికేషన్

దిశ, తెలంగాణ బ్యూరో : వైద్య విద్య విభాగం పరిధిలో ఆదివారం ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల అయింది. నిజామాబాద్ మెడికల్ కళాశాల, జనరల్ ఆసుపత్రికలో 67 మంది వైద్య సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేపట్టనున్నారు. వీటిలో 63 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 14 ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు ఉన్నాయి. ఫార్మలజీ పోస్టులు 2, పాథలజీ 01, ఫిజియాలజీ 01, బయోకెమిస్ట్రీ 01, కమ్యూనిటీ మెడిసిన్ 01, ట్రాన్స్ఫషన్ మెడిసిన్ 01, జనరల్ మెడిసిన్ 01, […]

Update: 2021-07-25 03:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వైద్య విద్య విభాగం పరిధిలో ఆదివారం ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల అయింది. నిజామాబాద్ మెడికల్ కళాశాల, జనరల్ ఆసుపత్రికలో 67 మంది వైద్య సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేపట్టనున్నారు. వీటిలో 63 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 14 ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు ఉన్నాయి.

ఫార్మలజీ పోస్టులు 2, పాథలజీ 01, ఫిజియాలజీ 01, బయోకెమిస్ట్రీ 01, కమ్యూనిటీ మెడిసిన్ 01, ట్రాన్స్ఫషన్ మెడిసిన్ 01, జనరల్ మెడిసిన్ 01, టుబర్కలోసిస్ 02, సైకియాట్రీ 02, పిడియాట్రిక్ 05, జనరల్ సర్జరీ 07, ఆర్థోపెడిక్స్ 03, ఈఎన్‌టి, 01, ఓబస్టట్రిక్స్ గైనకాలజీ 08, రేడియో డియాగ్నోసిస్ 03, అనెస్తేషలజీ 08, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 02, ఎమర్జెన్సీ మెడిసిన్ 04, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 05, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు 14 ఉన్నాయి.

2022 మార్చి 31 వరకు విధుల నిర్వహణకు ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 31 న నిజామాబాద్ కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 3 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారు.

Tags:    

Similar News