అమ్మ అతిగారాబం చేసేది: జాన్వీ కపూర్
ఇవాళ 23వ పుట్టిన రోజును బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తన కుటుంబంతో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన తల్లి శ్రీదేవిని గుర్తుకు తెచ్చుకుంది. తన తల్లి పుట్టిన రోజున అతిగారాబం చేసేదనీ, ఆమెతో ఉండటం తనకెంతో ఇష్టమని జాన్వీ తెలిపింది. అయితే, ఇప్పడు శ్రీదేవి లాగే తన తండ్రి బోనీ కపూర్ తనను గారాబం చేస్తున్నారని చెప్పింది. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం ‘ద కార్గిల్ గర్ల్’, ‘రూహీ అఫ్జానా’, ‘దోస్తానా2’, ‘తక్త్’ […]
ఇవాళ 23వ పుట్టిన రోజును బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తన కుటుంబంతో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన తల్లి శ్రీదేవిని గుర్తుకు తెచ్చుకుంది. తన తల్లి పుట్టిన రోజున అతిగారాబం చేసేదనీ, ఆమెతో ఉండటం తనకెంతో ఇష్టమని జాన్వీ తెలిపింది. అయితే, ఇప్పడు శ్రీదేవి లాగే తన తండ్రి బోనీ కపూర్ తనను గారాబం చేస్తున్నారని చెప్పింది. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం ‘ద కార్గిల్ గర్ల్’, ‘రూహీ అఫ్జానా’, ‘దోస్తానా2’, ‘తక్త్’ చిత్రాల్లో నటిస్తోంది.
tags: janhvi kapoor, sridevi, bollywood