కరోనాను కట్టడి చేయొచ్చు : ఐపీఎం డైరెక్టర్
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజలు లాక్‌డౌన్‌ను సరిగా పాటిస్తే కరోనాను వైరస్ వ్యాప్తిని నివారించడం సాధ్యమేనని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్స్(ఐపీఎం) సంస్థ డైరెక్టర్ డా. శంకర్ స్పష్టం చేశారు. కరోనా లాంటి అనేక వైరస్‌లను ఎదుర్కొన్న అనుభవం వైద్య శాస్త్రానికి ఉందని, కరోనా కూడా పాత వైరస్సేనని ఆయన వివరించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనాతో మృతిచెందిన వారిలో ఎక్కువ మందికి ఇతర వ్యాధులు ఉన్నాయని, కరోనా మరణాలు 3 శాతంలోపే ఉన్నాయని వెల్లడించారు. […]
దిశ, న్యూస్‌బ్యూరో:
ప్రజలు లాక్‌డౌన్‌ను సరిగా పాటిస్తే కరోనాను వైరస్ వ్యాప్తిని నివారించడం సాధ్యమేనని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్స్(ఐపీఎం) సంస్థ డైరెక్టర్ డా. శంకర్ స్పష్టం చేశారు. కరోనా లాంటి అనేక వైరస్‌లను ఎదుర్కొన్న అనుభవం వైద్య శాస్త్రానికి ఉందని, కరోనా కూడా పాత వైరస్సేనని ఆయన వివరించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనాతో మృతిచెందిన వారిలో ఎక్కువ మందికి ఇతర వ్యాధులు ఉన్నాయని, కరోనా మరణాలు 3 శాతంలోపే ఉన్నాయని వెల్లడించారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రను పాటించాలని సూచించారు.
Tags: Corona, IPM Director, Old vairus, Social Distance