'సిగ్గేముంది.. నా పిల్లలతో కలిసే నేను పోర్న్ వీడియోలు చూస్తా'

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం యువత తప్పుదోవ పట్టడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైంది పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య సరైన అవగాహన లేకపోవడం. కొన్ని కొన్ని విషయాల్లో పిల్లలు, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోకపోవడం బాధాకరమైన విషయం. అయితే మన దేశంలో పిల్లలు పోర్న్ వీడియో చూడడం తప్పు.. కాదు అది పెద్ద నేరమే.. అయితే చిన్నతనం నుంచి పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ని తల్లిదండ్రులే నేర్పించాలి అంటోంది ఇండోనేషియాకు చెందిన ప్రముఖ పాప్‌ స్టార్‌ యుని శరా. […]

Update: 2021-07-01 04:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం యువత తప్పుదోవ పట్టడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైంది పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య సరైన అవగాహన లేకపోవడం. కొన్ని కొన్ని విషయాల్లో పిల్లలు, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోకపోవడం బాధాకరమైన విషయం. అయితే మన దేశంలో పిల్లలు పోర్న్ వీడియో చూడడం తప్పు.. కాదు అది పెద్ద నేరమే.. అయితే చిన్నతనం నుంచి పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ని తల్లిదండ్రులే నేర్పించాలి అంటోంది ఇండోనేషియాకు చెందిన ప్రముఖ పాప్‌ స్టార్‌ యుని శరా. వారికి అవగహన లేనివాటిపై బయట తెలుసుకోవడం కన్నా తల్లిదండ్రులే వాటిని నేర్పడం ఎంతో అవసరం అని చెప్పుకొస్తుంది. సెక్స్ పై అవగాహన పెంచేలా తన ఇద్దరు కొడుకులతో కలిసి పోర్న్ వీడియోలు చూస్తానని బాంబ్ కూడా పేల్చింది. ప్రస్తుతం ఈ పాప్ సింగర్ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.

ప్రముఖ పాప్‌ స్టార్‌ యుని శరా కు 45ఏళ్లు. ఆమెకు ఇద్దరు కుమారులు కెవిన్‌ సియాహన్‌, సెల్లో నియాహన్‌. యాని తన పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుందట. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. “నా పిల్లలు లైంగిక జీవితం గురించి చిన్నతనం నుంచే తెలుసుకోవాలనుకున్నాను. వారికి సెక్స్ అంటే ఏదో పెద్ద బూతులా కాకుండా.. ఓపెన్ మైండేడ్ గా ఆలోచించేలా పెంచుతున్నా.. అందుకే వారితో కలిసే నేను పోర్న్ వీడియోలు చూస్తా.. అందులో తప్పేమి లేదు. ప్రస్తుతం పెరుగుతున్న వయసులో వారికి కోరికలను కట్టడి చేస్తే వారు మనకు తెలియకుండా తప్పు చేస్తారు. అందుకే వారికి లైంగిక జీవితం పట్ల అవగాహన కల్పిస్తున్నానని” యుని తెలిపింది. ఇక ఈ సింగర్ మాటలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.. ఛీ..ఛీ సిగ్గుగా అనిపించడం లేదా.. సొంత కొడుకులతో కలిసి పోర్న్ చూడడానికి అని కొందరు తిడుతుంటే.. మరికొందరు ఆమె చేసిన దాంట్లో తప్పేముంది.. పిల్లలకు ఆ ఆవగాహన లేకనే వారు అత్యచారాలకు పాల్పడుతున్నారు అంటూ సమర్థిస్తున్నారు.

Tags:    

Similar News