టీకా తీసుకున్న దేశ ప్రథమ పౌరుడు

న్యూఢిల్లీ : దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్‌లో బుధవారం కరోనా టీకా తీసుకున్నారు. అనంతరం అర్హులందరూ టీకా తీసుకోవాలని సూచించారు. చరిత్రాత్మక వ్యాక్సినేషన్ డ్రైవ్‌ చేపడుతున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య వర్కర్లను అభినందించారు. రాష్ట్రపతితో పాటు బుధవారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలి డోసు తీసుకున్నారు.

Update: 2021-03-03 13:38 GMT

Tags:    

Similar News