నేడు భారత్-కివీస్ మధ్య చివరి వన్డే
నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే జరగనుంది. మౌంట్ మాంగానుయ్ వేదికగా ఉదయం 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 2-0తో కివీస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భారత్ తహతహలాడుతుంటే, మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని కివీస్ ఉవ్విళూరుతుంది. విలియమ్సన్ చేరికతో న్యూజిలాండ్ మరింత బలోపేతం అయింది. ఇక భారత్ విషయానికి వస్తే రెగ్యూలర్ ఓపెనర్లు రోహిత్ […]
నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే జరగనుంది. మౌంట్ మాంగానుయ్ వేదికగా ఉదయం 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 2-0తో కివీస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భారత్ తహతహలాడుతుంటే, మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని కివీస్ ఉవ్విళూరుతుంది. విలియమ్సన్ చేరికతో న్యూజిలాండ్ మరింత బలోపేతం అయింది. ఇక భారత్ విషయానికి వస్తే రెగ్యూలర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ దావన్ గాయాల బారిన పడి వన్డే సిరీస్‌కు దూరమవ్వడంతో గత రెండు వన్డేలో భారత్ ఓటమికి ప్రధాన కారణం. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాహుల్ , శ్రేయస్స్ అయ్యార్ మీదనే భారత్ ఆళలు పెట్టుకుంది.