పెరుగుతున్న చలితీవ్రత

దిశ, వెబ్‎డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. శీతాకాలం మొదటి నెలలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బేలాలో 10.3, అర్లి (టి)లో 10.7, తాంసీలో 10.9, గిన్నెదరి, సిర్పూర్ (యు)లో 11.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు చేసుకున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి వణికిస్తోంది.

Update: 2020-11-05 20:19 GMT

Tags:    

Similar News