ఇచ్చోడ సీఐ పై వేటు..!
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సీఐ శ్రీనివాస్ పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ సోమవారం జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఐ శ్రీనివాస్ ను కరీంనగర్ డీఐజీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.