దుబాయ్‌లో హైదరాబాద్ యువతి విక్రయం..

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ యువతిని ఓ ట్రావెల్ ఏజెంట్ దుబాయ్‌లో విక్రయించాడు. రూ.2 లక్షలు తీసుకుని నూర్ అనే యువతిని దుబాయ్ షేక్‌కు అమ్మేశాడు. అనంతరం బలవంతంగా అతనితో ట్రావెల్ ఏజెంట్ కాంట్రాక్టు మ్యారేజ్ చేయించాడు. ఆ తర్వాత నూర్‌పై షేక్ అత్యాచారం చేసినట్లు సమాచారం.ఎలాగైనా షేక్ వేధింపుల నుంచి తనను కాపాడాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. విషయం తెలుసుకున్న తల్లి తన బిడ్డను ఎలాగైనా హైదరాబాద్‌కు తీసుకురావాలని ప్రభుత్వానికి వేడుకుంటోంది.కాగా, […]

Update: 2021-01-06 00:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ యువతిని ఓ ట్రావెల్ ఏజెంట్ దుబాయ్‌లో విక్రయించాడు. రూ.2 లక్షలు తీసుకుని నూర్ అనే యువతిని దుబాయ్ షేక్‌కు అమ్మేశాడు. అనంతరం బలవంతంగా అతనితో ట్రావెల్ ఏజెంట్ కాంట్రాక్టు మ్యారేజ్ చేయించాడు.

ఆ తర్వాత నూర్‌పై షేక్ అత్యాచారం చేసినట్లు సమాచారం.ఎలాగైనా షేక్ వేధింపుల నుంచి తనను కాపాడాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. విషయం తెలుసుకున్న తల్లి తన బిడ్డను ఎలాగైనా హైదరాబాద్‌కు తీసుకురావాలని ప్రభుత్వానికి వేడుకుంటోంది.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News